VINAYAKA TEMPLE:గుంటూరు శివారులో అంకిరెడ్డిపాలెం వద్ద క్రేన్ సంస్థ నిర్మించిన వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 18 అడుగుల ఎత్తైన వినాయక చతుర్భుజ ఏకశిల విగ్రహ ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
VINAYAKA TEMPLE: వైభవంగా ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు..ఎక్కడంటే? - గుంటూరు జిల్లా తాజా వార్తలు
VINAYAKA TEMPLE: గుంటూరు శివారులో అంకిరెడ్డిపాలెంలో వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
అంగరంగ వైభవంగా ఏకశిల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు