ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ సేవలు అభినందనీయం' - corona news in guntur dst

గుంటూరు జిల్లా కొండమోడులో ప్రభుత్వ సిబ్బందిని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అభినందించారు. కరోనా కాలంలో చేస్తున్న సేవలకు గాను ప్రశంసలు కురిపించారు.

felisaltation  to asha workers and police due to working covid -19 duties successfully at guntur dst
felisaltation to asha workers and police due to working covid -19 duties successfully at guntur dst

By

Published : May 20, 2020, 8:22 AM IST

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామంలో.. వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, అంగన్​వాడీ టీచర్లను, పోలీసులను స్వచ్ఛంద సంస్థ అభినందించింది..

దాదాపు 20 మందికి మెమెంటోలు అందజేశారు. పిడుగురాళ్ల రూరల్ సీఐ రత్తయ్యతో పాటు.. చైల్డ్ రైట్స్ కమిషనర్ పద్మలత హాజరయ్యారు. ప్రజలకు సేవచేయడం ఎంతో అభినందనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details