ముఖ్యమంత్రి వైయస్ జగన్ వందరోజుల పాలనపై గుంటూరు జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణకు అపూర్వ స్పందన లభించింది.వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రజాభిప్రాయలో విద్యార్థులు,ఉద్యోగస్థులు,వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై స్పందన,మెరుగు పడాల్సిన అంశాలపై అభిప్రాయాన్ని తీసుకున్నామని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చైతన్య తెలిపారు.
వందరోజుల పాలనపై అభిప్రాయ సేకరణకు అపూర్వ స్పందన - ycp
ముఖ్యమంత్రి వైయస్ జగన్ వందరోజుల పాలనపై గుంటూరు జిల్లాలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు అపూర్వ ఆదరణ లభించిందని వైకాపా విద్యార్ధి విభాగం నేతలు తెలిపారు.
![వందరోజుల పాలనపై అభిప్రాయ సేకరణకు అపూర్వ స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4374365-280-4374365-1567928332547.jpg)
ముఖ్యమంత్రి పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ
Last Updated : Sep 8, 2019, 3:04 PM IST