మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి - నకరికల్లులో మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి

మద్యం మత్తులో కుమారుడిని చంపిన తండ్రి
16:15 March 14
కుమారుడిని చంపిన తండ్రి
గుంటూరు జిల్లా నకరికల్లులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి కుమారుడుని కిరాతకంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన మల్లారెడ్డి..తన కుమారుడు తిమ్మారెడ్డిపై రాడ్తో దాడి చేసి హత్య చేశాడు.
ఇదీచదవండి: చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం... యువకుడు మృతి
Last Updated : Mar 14, 2021, 4:51 PM IST