ఇదీ చదవండి:
'ఒకటే రాష్ట్రం..ఒకటే రాజధాని' నినాదంతో నిరసన - ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అంటూ రైతుల నిరసన
ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో గూంటురు జిల్లా బాపట్ల మండలం అప్పికట్లలో రైతులు, తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు. రహదారిపై నిరసనలు చేపట్టవదని.. పక్కకు వెళ్లాలని పోలీసులు వారిని ఆదేశించారు.
ఒకటే రాష్ట్రం..ఒకటే రాజధాని అంటూ రైతుల నిరసన