శుక్రవారం కనుమ పండుగ సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు అమరావతి వెలుగు పేరుతో ఆందోళన నిర్వహించారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెంలో రైతులు, మహిళలు కాగడాలతో నిరసన తెలిపారు. వెంకటపాలెం గంగానమ్మ ఆలయం వద్ద రైతులు, మహిళలు సెల్ ఫోన్ లైట్లతో నిరసన తెలిపారు. కృష్ణాయపాలెంలో రైతులు దీక్షా శిబిరం వద్ద కాగడాలతో మానవహారం చేపట్టారు.
రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు ఆందోళన - Amaravati farmers protests
కనుమ సందర్భంగా రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు నిరసనలు చేశారు. పలు చోట్ల కాగడాలతో,సెల్ ఫోన్ లైట్లతో ఆందోళన చేశారు.
రాజధాని గ్రామాల్లో అమరావతి వెలుగు పేరుతో రైతులు, మహిళలు ఆందోళన