ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందడంలో రైతుకూలీ ఆత్మహత్య.. కారణం ఇదే..! - మందడంలో రైతు కూలీ ఆత్మహత్య వార్తలు

మూడు రాజధానుల ప్రతిపాదనల నేపథ్యంలో... మరో రైతు బలయ్యాడు. మందడం గ్రామానికి చెందిన వేమూరి గోపి (20) అనే రైతుకూలీ తెల్లవారుజామున ఉరివేసుకొని మృతిచెందాడు. ట్రాక్టర్ డ్రైవర్​గా పని చేస్తున్న గోపి... ఉపాధి లేక మానసికంగా ఆందోళకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

farmer-suicide-in-mandadam
farmer-suicide-in-mandadam

By

Published : Jan 10, 2020, 8:49 AM IST

మందడంలో రైతుకూలీ ఆత్మహత్య.. కారణం ఇదే..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details