గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్టినాడు సిమెంట్ కర్మాగారం దూళి వల్ల పంటలు నాశనం అవుతున్నాయని.. చివరి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కర్మాగారం యాజమాన్యం నుంచి రైతులకు పరిహారం ఇప్పించాలని కోరారు.
దాచేపల్లిలో రైతు ఆత్మహత్య.. - గుంటూరు జిల్లా న్యూస్ అప్డేట్స్
గుంటూరు జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్టినాడు సిమెంట్ కర్మాగారం దూళి వల్ల పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ.. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. యాజమాన్యం దృష్టికి ఎన్నిసార్లు విషయం తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేని కారణంగా నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో తెలిపారు.
farmer suicide