ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె - amaravati farmers issue

రాజధాని ఆందోళనల్లో భాగంగా.. మరో రైతు ప్రాణం ఆగింది. మనవళ్ల అరెస్టును తట్టుకోలేకనే.. ఆయన చనిపోయాడని కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.

farmer died in velagapudi
వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె

By

Published : Jan 6, 2020, 10:33 PM IST

వెలగపూడిలో ఆగిన మరో రైతు గుండె

రాజధాని పరిధిలోని వెలగపూడిలో మరో రైతు ప్రాణం మన్నులోకి చేరింది. కారుమంచి గోపాలరావు అనే రైతు గుండెపాటుతో మృతి చెందాడు. గోపాలరావు మనవడు ఫణీంద్రతో పాటు.. మరో మనవడిని పోలీసులు సోమవారం అరెస్ట్​ చేసి తీసుకెళ్లారు. తన ఇద్దరు మనవళ్లకు బెయిల్​ రాకపోవడంపై.. ఆయన తీవ్ర ఆవేదనకు గురైనట్టు కుటుంబీకులు చెప్పారు. కాసేపటికే.. గుండెపోటుతో.. మృతి చెందాడని ఆవేదన చెందారు. సాయంత్రం చంద్రబాబు పర్యటనలో ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details