ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుల్ భూషణ్ కేసులో ఐసీజే తీర్పు.. చంద్రబాబు హర్షం - tdp leader lokesh

గూఢచార్యం ఆరోపణలతో పాకిస్థాన్ న్యాయస్థానం మరణశిక్ష విధించిన కుల్ భూషన్ జాదవ్ కేసులో.. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

కుల్ భూషణ్ కేసులో ఐసీజే తీర్పుపై చంద్రబాబు హర్షం

By

Published : Jul 18, 2019, 2:53 AM IST

కుల్ భూషణ్ కేసులో ఐసీజే తీర్పుపై చంద్రబాబు హర్షం

కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కుల్ భూషణ్ ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ తీర్పు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌కు గొప్ప విజయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షాలు తెలిపారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందన్నారు.

కుల్ భూషణ్ కేసులో ఐసీజే తీర్పుపై లోకేశ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details