ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంత ఎదిగినా, సొంతూరుపై మమకారం చూపించేవారు: బుర్రిపాలెం వాసులు - సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తలు

Face to Face With Burripalem Villagers : సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంత స్థాయికి ఎదిగినా సొంత ఊరిపై కృష్ణ మమకారం చూపించేవారని.. గ్రామస్థులు అంటున్నారు. గ్రామానికి తరచుగా రావటంతో పాటు కొన్ని సినిమాల షూటింగ్ కూడా అక్కడే చేశారని అంటున్నారు. గ్రామాభివృద్ధికి చాలా కృషి చేశారని.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు గుర్తుచేసుకుంటున్నారు. అక్కడి పరిస్థితి పై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు.

Face to Face With Burripalem Villagers
Face to Face With Burripalem Villagers

By

Published : Nov 15, 2022, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details