Somu Veerraju: రాజధానిలో నిర్మాణాలు చేపట్టే వరకు పోరాడుతాం: సోము వీర్రాజు - ap bjp president
FACE TO FACE WITH BJP AP PRESIDENT SOMU VEERRAJU: రాజధాని రైతులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేసే వరకు భాజపా పోరాడుతుందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. 'మనం-మన అమరావతి' పేరుతో రాజధానిలో పాదయాత్రను చేపట్టారు. రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలని.. హైకోర్టు తీర్పు ఇచ్చినా వైకాపా ప్రభుత్వం పట్టించుకుకోవడం లేదని విమర్శించారు. సోము వీర్రాజుతో పాటు పాదయాత్ర చేస్తున్న భాజపా నాయకులతో మా ప్రతినిధి ముఖాముఖి.
SOMU VEERRAJU