అమరావతిపై సీఎం నోరు విప్పరేం: నాదెండ్ల - ex-speaker nadendla comments on ysrcp
వైకాపా వంద రోజుల పాలనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. వంద రోజుల పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. అమరావతిపై సీఎం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ex-speaker-nadendla-comments-on-ysrcp
వైకాపా పాలనపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు
వైకాపా ప్రభుత్వం వంద రోజుల పాలనలో అభివృద్ధి ఏమీ కనిపించలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. రాజధాని అమరావతిపై సీఎం జగన్ స్పందించకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని గుంటూరు జిల్లా తెనాలిలో అన్నారు. ఇసుక విధానం వల్ల భవనకార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో... ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని మనోహర్ హితవు పలికారు.
TAGGED:
nadendla manohar