ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే - ex mla sravan kumar news

తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో ఆసుపత్రికి పంపారు.

ex mla
క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి పంపి మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే

By

Published : Jan 10, 2021, 11:19 AM IST

తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్​ కుమార్​ ఉదారత చాటుకున్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమరావతి గ్రామానికి చెందిన వరగాని బాబురావు గాయపడ్డాడు. గుంటూరు నుంచి అటుగా వెళ్తున్న తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మానవతా దృక్పథంతో 108 కి ఫోన్ చేసి క్షతగాత్రుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

ABOUT THE AUTHOR

...view details