గుంటూరు జీజీహెచ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. అచ్చెన్నాయుడిని జీజీహెచ్ ఆస్పత్రిలోని రెండో అంతస్తు గదికి తరలించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున పోలీసులు అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు.
గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్న అచ్చెన్నాయుడు - ex minister atchnnaidu in gunturu ggh news
గుంటూరులో జీజీహెచ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు. గాయం నుంచి ఆయన కోలుకుంటున్నారు.
గుంటూరు జీజీహెచ్‌లో కోలుకుంటున్న అచ్చెన్నాయుడు