గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పర్యటించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి మూడు సంవత్సరాలు కష్టపడి శాసనమండలిని తీసుకువస్తే... జగన్ మండలిని రద్దు చేస్తాననడంపై ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల వైకాపానే ఎక్కువ నష్టపోతుందని ఆనంద్‌బాబు అన్నారు. ప్రజల బాధలు తెలుసుకుని పాలన కొనసాగించాలే కానీ నియంతల కాదని అన్నారు.
సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు - ex minister anandbabu fire on jagan
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ప్రజల బాధలు తెలుసుకుని పాలన కొనసాగించాలే తప్ప నియంతలా కాదని అన్నారు.
![సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు ex minister anandbabu fire on jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5863391-595-5863391-1580145429079.jpg)
ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు:నక్కా ఆనంద్ బాబు
ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారు:నక్కా ఆనంద్ బాబు