ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: కార్తికేయ - hero karthikeya speaks on palstic

ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సినీ హీరో కార్తికేయ పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి.. పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.

everyone must involve to avoid plastic says hero karthikeya
ప్లాస్టిక్ నియంత్రించాలన్న హీరో కార్తీకేయ

By

Published : Nov 26, 2019, 1:08 PM IST

ప్రతిఒక్కరూ ప్లాస్టిక్​ను నింయంత్రించాలని నటుడు కార్తికేయ పిలుపు

ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని.. ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ పిలుపునిచ్చారు. యువ కథానాయిక నేహా సోలంకితో కలిసి గుంటూరు వచ్చిన ఆయన... కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్​ను కలిశారు. పలువురికి జ్యూట్ బ్యాగులను అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి.. జ్యూట్, పేపర్ ఉపయోగించి... పర్యావరణాన్ని పరిరక్షించాలని కార్తికేయ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details