ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో ఎస్3వీ టన్నెల్ ఏర్పాటు - hipocloride tunnel

కరోనా వ్యాప్తి నివారణకు అధికారులు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్3వీ టన్నెల్​ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఇది ఉపయోగపడుందని ఆయన అన్నారు.

Establishment of S3V Tunnel at Mangalg
మంగళగిరిలో ఎస్3వీ టన్నెల్ ఏర్పాటు

By

Published : Apr 9, 2020, 3:56 AM IST

మంగళగిరిలో ఎస్3వీ టన్నెల్ ఏర్పాటు

మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయం లో కొవిడ్-19 నివారణ చర్యలలో భాగంగా పలు రకాల వైరస్ లను నివారించే ఎస్3వీ సేఫ్ టన్నెల్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అరికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. సోడియం హైపో క్లోరైడ్, కాల్షియం హైపోక్లోరైడ్ ద్రావణాల మిశ్రమాన్ని టన్నెల్​లో వెళ్లేటప్పడు పిచికారీ చేయడం వల్ల కరోనా వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details