ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సొంత నిధులతో 600 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - corona cases in guntur

లాక్​డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలను, నిరాశ్రయులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొస్తున్నారు. ఎవరికి తోచినంత వారు సహాయం చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

essential goods distribution to poor people in guntur
నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న పరిటాల యువసేన సభ్యులు

By

Published : Apr 18, 2020, 7:32 AM IST

గుంటూరులోని సజ్జావారిపాలెంలో సాంబశివరావు అనే వ్యక్తి తన సొంత నిధులతో 600 కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేపల్లె నియోజకవర్గ పరిటాల యువసేన అధ్యక్షుడు ధరణి కుమార్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details