గుంటూరుజిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు బోన బోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దేశానికి వెన్నుముకైన రైతు పండించిన పంటకు.... గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వమే రైతుల నుంచి పంటను నేరుగా కొనుగోలు చేయాలని... నకిలీ విత్తనాలను, ఎరువులను అరికట్టి... రైతులు చేదోడుగా ప్రభుత్వం నిలవాలని కోరారు.
'నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలి' - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా కొప్పురావూరు గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు బోన బోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. నకిలీ విత్తనాలను, ఎరువులను అరికట్టి... రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.

Eruvaka program launched by Janasena party leader bona boina Srinivas Yadav at koppuravuru in guntur district