ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి.. ఎంసెట్​ ఎప్పుడంటే..! - ఎంసెట్‌

TS CET Dates : తెలంగాణ రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ విడుదల చేసింది. మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

CET
ప్రవేశ పరీక్ష

By

Published : Feb 7, 2023, 5:43 PM IST

TS CET Dates : తెలంగాణ రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ విడుదల చేసింది.

ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి:

1) ఎంసెట్ - మే 7 నుంచి 14 వరకు

2) ఎంసెట్ ఇంజినీరింగ్ - మే 7 నుంచి 11 వరకు

3) ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా - మే 12 నుంచి 14 వరకు

4) ఎడ్‌ సెట్‌ పరీక్ష - మే 18

5) ఈ సెట్‌ పరీక్ష - మే 20

6) పీజీ లా సెట్‌, పీజీఎల్‌సెట్ - మే 25

7) టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష - మే 26, 27

8) టీఎస్‌పీజీ ఈ సెట్‌ పరీక్ష - మే 29 నుంచి జూన్‌ ఒకటి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details