ED RAIDS AT NRI HOSPITAL : గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహించారు. తొలిరోజు అర్ధరాత్రి రెండు గంటల వరకు సోదాలు చేసిన ఈడి అధికారులు .. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నారై డైరెక్టర్లపై ఉన్న కేసుల వివరాలను మంగళగిరి గ్రామీణ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ సమయంలో రోగులకు అందించిన చికిత్స వివరాలను, ఇతర అకౌంట్స్ పుస్తకాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఓ ప్రత్యేక వాహనంలో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఇవాళ కూడా దాడులు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ED RAIDS : మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు.. - మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో దాడులు
ED RAIDS AT MANGALAGIRI NRI HOSPITAL : మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహించారు. తొలిరోజు అర్ధరాత్రి రెండు గంటల వరకు సోదాలు చేసిన ఈడి అధికారులు .. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ED RAIDS AT MANGALAGIRI NRI HOSPITAL