ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎనిమిది అడుగుల ఎత్తుతో పూలే కంచు విగ్రహం..

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా... ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు వందల కిలోల కంచుతో పూలే విగ్రహాన్ని రూపొందించినట్లు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు వెల్లడించారు.

eight feet hightt of Poole bronze statue design in tenali
ఎనిమిది అడుగుల ఎత్తుతో పూలే కంచు విగ్రహం రూపకల్పన

By

Published : Apr 11, 2021, 12:00 PM IST

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా... కడప జిల్లా ప్రొద్దుటూరులో పూలే విగ్రహప్రతిష్ఠ కోసం గుంటూరు జిల్లా తెనాలికి ఆర్డర్ వచ్చింది. ఫలితంగా 8 అడుగుల ఎత్తు, 400 కిలోల కంచుతో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని తయారు చేసిటనట్లు శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, రవిచంద్ర అన్నారు. 'డీసీ ప్రజా చైతన్య సమైక్య' ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని వారు వెల్లడించారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details