నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
నరసరావుపేటలో... 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు - నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
ఈనాడు ఆధ్వర్యంలో నరసరావుపేటలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. పోటీలను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు.
![నరసరావుపేటలో... 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5383675-42-5383675-1576424335786.jpg)
నరసరావుపేటలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు
ఈనాడు సంస్థల ఆధ్వర్యంలో.. గుంటూరు జిల్లా నరసరావుపేట వేదికగా క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ను సాయి తిరుమల కళాశాల ఛైర్మన్ నలబోతు వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు శుభాకాంక్షలు తెలిపారు.