ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో 3వరోజుకు ఈనాడు క్రికెట్ పోటీలు - eenadu spots updates

గుంటూరులో 'ఈనాడు' నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు 3వరోజుకు చేరాయి. కప్పు గెలవాలన్న ఆరాటంతో విద్యార్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.

eenadu sports league in guntur
గుంటూరులో 3వరోజుకు చేరిన ఈనాడు క్రికెట్ పోటీలు

By

Published : Dec 16, 2019, 3:55 PM IST

గుంటూరులో 3వరోజుకు చేరిన ఈనాడు క్రికెట్ పోటీలు

ఈనాడు స్పోర్ట్స్ లీగ్ గుంటూరులో జోరుగా కొనసాగుతోంది. 3వ రోజు పోటీలను చలపతి ఇంజినీరింగ్ కళాశాల హెచ్​ఓడీ నాగ కిరణ్ ప్రారంభించారు. టోర్నమెంట్​లో విజయం సాధించాలని అన్ని జట్లు పోటాపోటీగా తలపడుతున్నాయి. చదువుతో పాటు ఇలాంటి పోటీలు మనసుకు ప్రశాంతత ఇస్తాయని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details