గుంటూరు చలపతి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ టోర్నమెంట్ ఆరో రోజుకి చేరింది. ఈరోజు మొత్తం నాలుగు జట్లు తలపడగా మొదటి మ్యాచ్ను కళాశాల హెచ్.ఓ.డి నాగ శ్రీనివాస రావు టాస్ వేసి ప్రారంభించారు. విద్యార్థులు క్రికెట్లో ప్రతిభను కనబరిచేందుకు చక్కటి అవకాశాన్ని కల్పించిన ఈనాడు ఈ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆరో రోజుకు చేరిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 - eenadu sports league - 2019 at guntur chalapathi college
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 క్రికెట్ పోటీలు గుంటూరులో ఆరో రోజుకు చేరాయి. ఇవాల్టి పోటీలను చలపతి ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో కళాశాల హెచ్ఓడీ నాగ శ్రీనివాస రావు ప్రారంభించారు.
ఆరో రోజుకి చేరిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019