వెంట్రుకలు ఎగుమతి చేసే కంపెనీలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరులోని 9 సంస్థల ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విదేశాలకు ఎగుమతి పేరిట అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ లావాదేవీలు జరిపారని అభియోగాలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది.
ED RAIDS: వెంట్రుకల ఎగుమతి కంపెనీల్లో ఈడీ సోదాలు - ED raids at offices of Hair exporting companies
వెంట్రుకలు ఎగుమతి చేసే కంపెనీలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసింది. ఫెమా చట్టాలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది.
ED RAIDS