E HOSPITAL: గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ఈ- ఆస్పత్రి సేవలు ప్రారంభమయ్యయి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆన్లైన్లో భద్రపరచడంతో.. ఏ ప్రాంతానికి వెళ్లిన ఆరోగ్య వివరాలు నిమిషాల్లో పొందేలా దీన్ని తయారు చేశారు. మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఈ- ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి చెప్పారు. రోగి పేరుతో ఐడీ నంబర్ ఇస్తామని.. అన్ని వైద్య పరీక్షలు, సూచించిన మందులు ఇందులోనే పొందుపరుస్తామన్నారు. దీంతో వైద్యం కోసం ఏ ఆస్పత్రికి వెళ్లిన..మాన్యువల్ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉండదని డాక్టర్ తెలిపారు.
E HOSPITAL: గుంటూరు జీజీహెచ్‌లో ఈ- ఆస్పత్రి సేవలు.. - ap latest news
E HOSPITAL: గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ఈ- ఆస్పత్రి సేవలు ప్రారంభమయ్యయి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆన్లైన్లో భద్రపరచడంతో.. ఏ ప్రాంతానికి వెళ్లిన ఆరోగ్య వివరాలు నిమిషాల్లో పొందేలా దీన్ని తయారు చేశారు.
జీజీహెచ్ ఆస్పత్రిలోని ఓపీ విభాగంలో ఈ- ఆస్పత్రి సేవలు
Last Updated : Jun 22, 2022, 9:31 AM IST