ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళి బాణసంచా దుకాణాలు తనిఖీ చేసిన డీఎస్పీ - Police inspects Fireworks macharla

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మాచర్లలోని బాణసంచా దుకాణాలను గురజాల డీఎస్పీ బి. విజయ శేఖర్, పట్టణ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై మోహన్ తనిఖీలు చేశారు.

దీపావళి బాణసంచా దుకాణాలు తనిఖీ చేసిన డీఎస్పీ
దీపావళి బాణసంచా దుకాణాలు తనిఖీ చేసిన డీఎస్పీ

By

Published : Nov 8, 2020, 9:12 AM IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మాచర్లలోని బాణసంచా దుకాణాలను గురజాల డీఎస్పీ బి. విజయ శేఖర్, పట్టణ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై మోహన్ తనిఖీలు చేశారు. కరోనా నేపథ్యంలో బాణసంచా విక్రయదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మాచర్లలో మూడు లైసెన్స్ దుకాణాలు ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విక్రయాలు సాగించుకోవాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details