రాష్ట్రంలో తెరుచుకున్న మద్యం దుకాణాలతో మందుబాబులు షాపుల ముందు బారులు తీరారు.సీసాలు సీసాలు కొనుక్కుని పోతున్నారు.మరి వీటిని ఎక్కడపడితే అక్కడ తాగుతున్నారు.గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని డంపింగ్ యార్డ్ మందుబాబులకు అడ్డాగా మారింది.
మందుబాబులకు అడ్డాగా మారిన డంపింగ్ యార్డ్ - dunkers drink at dumping yard news
మందుబాబులకు మద్యం ప్రభుత్వ అందుబాటులోకి తీసుకు రావడంతో మద్యం సేవించే వారికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బహిరంగ ప్రదేశాల్లోనే ఎక్కడపడితే అక్కడ మద్యం సేవిస్తున్నారు. తాజాగా బాపట్ల మండలం ముత్తయ్య పాలెం సమీపంలోని డంపింగ్ యార్డు మద్యం సేవించే వారికి నిలయంగా మారింది.
http://10.10.50.90:6060///finaloutc/english-nle/finalout/09-May-2020/7126521_p.jpg