మాచర్లలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎనిమిది మంది చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. హుటాహుటిన గుంటూరుకు తరలించారు. కుక్కలను అదుపు చేయటంలో పురపాలక అధికారులు నిర్లక్ష్యం వహించటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించటం లేదు.
మాచర్లలో పిచ్చి కుక్కల దాడి.. 8మంది చిన్నారులకు గాయాలు
గుంటూరు జిల్లా మాచర్లలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తూ.. చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 8మంది పిల్లలు గాయపడ్డారు.
మాచర్లలో పిచ్చి కుక్కల దాడి.. గాయపడిన 8మంది చిన్నారులు