ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల అమ్మ క్షేమం - good health.

74 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

Doctors said Mangayamma, who gave birth to two children at the age of 74, is in good health.

By

Published : Sep 7, 2019, 5:38 PM IST

బామ్మ ఆరోగ్యం క్షేమం...

గుంటూరులో74ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన బామ్మ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ఉమాశంకర్ తెలిపారు.మంగాయమ్మను ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.అలాగే పిల్లలిద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.వారికి తల్లిపాలిచ్చే అవకాశం లేకపోవటంతో అదే ఆసుపత్రిలో వేరే తల్లుల నుంచి సేకరించిన పాలను ఆహారంగా అందిస్తున్నారు.చిన్నపిల్లల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.తల్లితో పాటు పిల్లల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details