ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక రోజు ముందే దీపావళి కళ - diwali clebrations in chilkaluri peta

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ముగ్గులు పెట్టి, టపాసులు పేల్చి విద్యార్థులు పండుగను ఘనంగా జరుపుకున్నారు.

చిలకలూరి పేట పాఠశాలలో దీపావళి

By

Published : Oct 26, 2019, 9:34 PM IST

చిలకలూరి పేట పాఠశాలలో దీపావళి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మోడరన్ స్టెల్లార్ పాఠశాలలో ఒక రోజు ముందే దివ్వెల పండుగ జరుపుకున్నారు. ఉపాద్యాయులు, విద్యార్థులు కలిసి ఎంతో ఆనందంగా దీపావళి జరిపారు. లక్ష్మీ దేవి పూజ చేసి, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు కాల్చి, సహపంక్తి భోజనాలతో సంబరాలను చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details