ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ - Distribution of Chief Minister's Assistance Fund checks

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు గుంటూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చంద్రగిరి ఏసురత్నం అందించారు.

Distribution of Chief Minister's Assistance Fund checks
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

By

Published : Jul 16, 2020, 9:34 PM IST

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు గుంటూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చంద్రగిరి ఏసురత్నం అందించారు. నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 7.35 లక్షల రూపాయలు వచ్చాయన్నారు.

లబ్ధిదారులకు గుజ్జనగుండ్లలోని కార్యాలయంలో చెక్కులు అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు త్వరితగతిన సహాయం అందినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details