గుంటూరు జిల్లా నరసరావుపేటలో పెళ్లిలో....వివాదం ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. పట్టణ శివారులోని ఇసప్పాలెంలో గురువారం రాత్రి జరిగిన వివాహానికి.. రెండు ప్రాంతాల వారు హాజరయ్యారు. వారి మధ్య వివాదం తలెత్తింది. వివాహ మండపం వద్దే ఇరువర్గాలు గొడవపడ్డారు.
పెళ్లిలో వివాదం...ఇరువర్గాల మధ్య ఘర్షణ - నరసరావుపేట వార్తలు
పెళ్లిలో వివాదం....ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
పెళ్లిలో వివాదం