గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా దినేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. పంచాయతీ ఎన్నికల తరుణంలో జిల్లా ఎన్నికల అధికారిగా దినేశ్ కుమార్ కీలకపాత్ర పోషించనున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది అభినందనలు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మునుపు కలెక్టర్గా పనిచేసిన శామ్యూల్ ఆనంద్ కుమార్ను.. సీఎస్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గుంటూరు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దినేశ్ కుమార్ - గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్
గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్గా దినేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. శామ్యూల్ ఆనంద్ కుమార్ స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో దినేశ్ కుమార్ నియమితులయ్యారు.

గుంటూరు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన దినేశ్ కుమార్