ప్రముఖ నటుడు దీక్షితులు మరణం ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు కన్నుమూసారు. సినిమా చిత్రీకరణలో గుండెపోటు రావడంతో చిత్ర బృందం నాచారం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీక్షితులు గుంటూరు జిల్లా రేపల్లే వాస్తవ్యులు.
దీక్షితులు, మురారి సినిమాలో నటించారు.