గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమ పట్నం నుంచి కోటప్ప కొండకు రెండు రోజుల ముందుగానే ప్రభలు బయలుదేరాయి. భక్తుల నినాదాల మధ్య మొత్తం పది ప్రభలు.. కోటప్పకొండకు బయలుదేరాయి. ఈనెల 10న ఎన్నికలు ఉండడంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే విడదల రజినీ ప్రభను నడిపారు. కోటప్పకొండ తిరునాళ్ల రోజున భక్తులందరూ.. పోలీసులు రూపొందించిన ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని.. పోలీసులు విజ్ఞప్తి చేశారు.
చిలకలూరిపేట నుంచి ముందుగానే బయలుదేరిన ప్రభలు... - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి కోటప్ప కొండకు 2 రోజుల ముందుగానే ప్రభలు బయలుదేరాయి. భక్తుల నినాదాల మధ్య 10 ప్రభలు కొండకు బయలుదేరాయి. ఈనెల 10న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
![చిలకలూరిపేట నుంచి ముందుగానే బయలుదేరిన ప్రభలు... devotees must abide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10928798-157-10928798-1615261362080.jpg)
devotees must abide