గుంటూరు జిల్లా నరసరావుపేటలోని రేషన్ దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. రామిరెడ్డిపేటలోని 26వ రేషన్ షాపులో బియ్యం పంపిణీలో తేడాలున్నట్లు గుర్తించి.. రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేశారు. కార్డుదారులకు ఐదు కేజీల బియ్యానికి బదులు 700 గ్రాములు తగ్గించి ఇస్తున్నట్లు సోదాల్లో వెలుగుచూసింది.
తూకాల్లో అక్రమాలు.. రేషన్ డీలర్‌పై కేసు నమోదు
రేషన్ దుకాణాల్లో.. అదను చూసి అక్రమాలు చేస్తున్నారు కొందరు స్వార్థపరులు. నిరుపేదలకు అందాల్సిన సరుకుల్లోనూ కోత పెడుతున్నట్టు.. అధికారుల దర్యాప్తులో తేలింది.
తూకాల్లో అక్రమాలు.. రేషన్ డీలర్‌పై కేసు నమోదు