ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈనెల 8న జగనన్న విద్యాకానుక.. ఏర్పాట్లను పరిశీలించిన డీఈఓ - ప్రత్తిపాడు జడ్పీ పాఠశాలను సందర్శించిన డీఈఓ గంగాభవాని

ఈనెల 8న జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ గంగాభవాని పరిశీలించారు. కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

deo visit prattipadu zp school in guntur district
ప్రత్తిపాడు జడ్పీ పాఠశాలను సందర్శించిన డీఈఓ గంగాభవాని

By

Published : Oct 7, 2020, 10:45 AM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ గంగాభవాని పరిశీలించారు. ఈనెల 8వ తేదీన అక్కడ జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో డీఈఓ ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం హోంమంత్రి సుచరిత విద్యాకానుక కార్యక్రమలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాలకు విద్యాకానుక సామగ్రి పంపిణీ చేసినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details