రిజిస్ట్రేషన్ కార్డులు స్టేషనరీ లేని కారణంగా 5-3-2020 తేదీ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు ట్రాన్స్ఫర్, చేంజ్ ఆఫ్ అడ్రస్, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకున్న వారి కార్డులు ప్రింటింగ్ కాలేదని గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కార్డులు సప్లై ఆలస్యం ఐనందున (aprtacitizen.epragathi.org) అనే వెబ్సైట్లో వాహనానికి సంబంధించిన సీబుక్, పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఉపయోగించుకోవచ్చున్నారు. స్టేషనరీ అందుబాటులోకి రాగానే అన్ని కార్డులు ప్రింట్ తీసి స్పీడ్ పోస్ట్‌లో పంపిస్తామన్నారు.
గుంటూరులో రిజిస్ట్రేషన్ కార్డులు సప్లై ఆలస్యం - గుంటూరులో రిజిస్ట్రేషన్ కార్డులు తాజా వార్తలు
రిజిస్ట్రేషన్ కార్డులు స్టేషనరీ లేని కారణంగా 5-3-2020 తేదీ నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కార్డులు ట్రాన్స్ఫర్, చేంజ్ ఆఫ్ అడ్రస్, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకున్న వారి కార్డులు ప్రింటింగ్ కాలేదని గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు.
గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరా ప్రసాద్