ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దంపతులపై దాడి చేసి దోచుకెళ్లారు... - thief

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో ఇద్దరు దుండగులు దంపతులను కత్తితో గాయపరిచి... బంగారు ఆభరణాలు, 2 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు.

దంపతులపై దండగుల దాడి

By

Published : Apr 24, 2019, 6:33 PM IST

Updated : Apr 24, 2019, 7:35 PM IST

దంపతులపై దండగుల దాడి

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో ఇద్దరు దుండగులు దంపతులను కత్తితో గాయపరిచి... బంగారు ఆభరణాలు, రెండు వేల రూపాయల నగదు దోచుకెళ్లారు . నల్గొండ జిల్లా చిదిరాల గ్రామానికి చెందిన దంపతులు మంగమ్మ, వెంకటేశ్వర్లు.... వెన్నాదేవిలో కల్లు దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఇద్దరు దుండగులు వారి ఇంట్లోకి చొరబడి... వారిని మంచానికి కట్టేసి... ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి

Last Updated : Apr 24, 2019, 7:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details