నివర్ తుపాను.. మూగ జీవాలపైనా ప్రభావం చూపింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం రుద్రవరంలో చలిగాలుల తీవ్రతకు.. 30గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రకాశం జిల్లా బల్లికురవకు చెందిన ఇద్దరు కాపరులు.. గొర్రెలు మేపేందుకు రుద్రవరానికి తీసుకువచ్చారు. జీవనాధారమైన గొర్రెల మృతితో.. లక్షల్లో నష్టపోయామని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.
రుద్రవరంలో చలిగాలులకు 30 గొర్రెలు మృత్యువాత - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా రుద్రవరంలో చలిగాలులకు 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల మృతితో లక్షల్లో నష్టపోయామని కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Cyclone Nivar effect