ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేట పెట్రోల్‌ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి - current shock in ramachandrapuram guntur news

current shock in ramachandrapuram guntur
current shock in ramachandrapuram guntur

By

Published : Jan 18, 2020, 11:51 AM IST

Updated : Jan 18, 2020, 12:21 PM IST

11:48 January 18

చిలకలూరిపేట పెట్రోల్‌ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి

చిలకలూరిపేట పెట్రోల్‌ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుంది. విద్యుదాఘాతం వల్ల ముగ్గురు చనిపోయారు. జాతీయరహదారి పక్కన ఉన్న రామచంద్రపురం పెట్రోలు బంకులో బల్బు మార్చే క్రమంలో విద్యుదాఘాతం జరిగింది. బల్బు మార్చేందుకు ఉపయోగించిన స్టాండ్‌... విద్యుత్‌ తీగలకు తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు

Last Updated : Jan 18, 2020, 12:21 PM IST

For All Latest Updates

TAGGED:

pramadam

ABOUT THE AUTHOR

...view details