వైద్య రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం నియమించిన కమిటీ సూచనలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని పీహెచ్సీలను తనిఖీ చేశారు. కేంద్రాలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే వాటిపై సలహాలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని తెలిపారు. తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
విద్య, వైద్య రంగాలకే ప్రభుత్వ ప్రాధాన్యత: సీఎస్ - cs visits tadepalli phc
గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని పీహెచ్సీలను ప్రభుత్వ సీఎస్ నీలం సాహ్ని సందర్శించారు. కేంద్రాలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే వాటిపై సలహాలు తీసుకుంటామన్నారు.

విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది
ఇదీ చదవండి :