పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద రావటంతో... గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జలాశయం వెనుకజలాలు విజయవాడ - అమరావతి ప్రధాన రహదారి పైకి చేరాయి. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి అమరేశ్వర ఆలయం, పుష్కర ఘాట్ల వద్ద నీరు చేరింది. అచ్చంపేట మండలం తాడువాయి ప్రధాన రహదారిలో వంతెన మీదుగా నీరు ప్రవహిస్తోంది.
పులిచింతల వెనుకజలాలతో నీట మునిగిన పంటలు - గుంటూరు జిల్లాలో వరదలు
పులిచింతల జలాలతో గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని పంటపొలాలు నీట మునిగాయి. రహదారులపై నీరు చేరి, రాకపోకలు నిలిచిపోయాయి.
పులిచింతల వెనుకజలాలతో నీట మునిగిన పంటలు