గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండిపి చెరువులో మొసలి సంచారం కలకలం సృష్టించింది. మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనకు గురై.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో తొండిపి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. మొసలిని బంధించి తీసుకువెళ్లారు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
చెరువులో మొసలి సంచారం... గ్రామస్థుల్లో భయం భయం - thondipi crocodile news
ఎటునుంచి వచ్చిందో గాని ఓ మొసలి గూంటూరు జిల్లా తొండిపి చెరువులో చేరింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
తొండిపి చెరువులో ముసలి