కృష్ణా కరకట్ట దిగువున ఉన్న అక్రమకట్టడాల కూల్చివేతను సీఆర్డీఏ అధికారులు మరోసారి చేప్టటారు.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని శివక్షేత్రం వద్ద అక్రమంగా నిర్మించిన మరుగుదొడ్లు,క్యాంటీన్ ను కూల్చివేశారు.రెవెన్యూ,పోలీసుల సహాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు.ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కృష్ణా కరకట్ట అక్రమకట్టడాల కూల్చివేత.. - illigal constructions demolitioned in Tallalayapalem in guntur district
కృష్ణా కరకట్ట దిగువున ఉన్న తాళ్లాయపాలెంలోని అక్రమకట్టడాల కూల్చివేతను సీఆర్డీఏ అధికారులు చేప్టటారు.
![కృష్ణా కరకట్ట అక్రమకట్టడాల కూల్చివేత..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4779472-522-4779472-1571301687754.jpg)
krishna karakatta latest news
కృష్ణా కరకట్ట దిగువున ఉన్న అక్రమకట్టడాల కూల్చివేత..