ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకాశన్నంటిన టపాసుల ధరలు... తగ్గిన కొనుగోళ్లు - crackers rates hike at gunta ground of guntur

దీపావళి వచ్చిందంటే ఆ సందడే వేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాది ఆనందోత్సహాల నడుమ వేడుక జరుపుకొంటారు. ఇదే అదునుగా మార్కెట్​లో బాణాసంచా ధరలు భగ్గుమంటున్నాయి. టపాసుల ధరలు తారాజువ్వల్లా ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఆకాశన్నంటుతున్న టపాసుల ధరలు...సందిగ్ధంలో కొనుగోలుదారులు

By

Published : Oct 27, 2019, 11:38 PM IST

గుంటూరు గుంట గ్రౌండ్​లో తారాజువ్వల్లా టపాసుల ధరలు

గుంటూరు​లో ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయ కేంద్రాల్లో... కొనుగోలుదారులు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నారు. టపాకాయలపై జీఎస్టీ పేరుతో అదనపు వడ్డింపులు... కొనుగోలుదార్లను నిరుత్సాహపరుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. పర్యావరణ హితం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగిన కారణంగా చైనా దిగుమతులు మార్కెట్లోకి అంతగా రాలేదు. తుపాను భయంతో దుకాణాలు తక్కువగానే పెట్టగా.... కొనుగోళ్లు సైతం అంతంతమాత్రంగానే కొనసాగాయి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details