ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పన్నుల పెంపుని వ్యతిరేకిస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో నిరసన - గుంటూరు జిల్లా వార్తలు

ఇంటి, నీటి తదితర పన్నుల పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

CPM protests against pushing tax burdens at guntur district
పన్నుల భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఎం నిరసన

By

Published : Dec 2, 2020, 3:19 PM IST

గుంటూరు జిల్లా తెనాలి స్థానిక మార్కెట్​ సెంటర్​లో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి, నీటి పన్నులు పెంచి ప్రజలపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ...సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద జీవో కాపీలను దగ్ధం చేశారు.

ఇదీ చదవండి:

గూడూరులో భారీ పేలుడుతో కారు ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details